14,15 తేదీల్లో బ్యాంకులకు సెలవు

14,15 తేదీల్లో బ్యాంకులకు సెలవు

న్యూఢిల్లీ: ఈ వారం పూర్తి చేయాల్సిన బ్యాంక్ పనులేమైనా ఉంటే తొందరగా కంప్లీట్ చేసుకోవడం బెటర్‌‌‌‌‌‌.   బాబాసాహెబ్ అంబెద్కర్ జయంతి,  మహవీర్ జయంతి, బైశాఖి, వైశాఖి, తమిళ్‌‌ న్యూ ఇయర్‌‌‌‌,  బిజు ఫెస్టివల్‌‌, గుడ్‌‌ ఫ్రైడే, బెంగాలీ న్యూ ఇయర్‌‌‌‌, హిమాచల్ డే వంటి పండగలు ఉండడంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో 14 నుంచి 16 వరకు బ్యాంకులకు సెలవు.   అంబెద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణలో  ఈ నెల 14 న, గుడ్‌‌ ఫ్రైడే కారణంగా ఈ నెల 15 న సెలవు. 17 న ఆదివారం కావడంతో సెలవు