రేపటి నుంచి బీఈడీ  దూర విద్యా పరీక్షలు

 రేపటి నుంచి బీఈడీ  దూర విద్యా పరీక్షలు

ఓయూ,వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ  డిస్టెన్స్​  బీఈడీ  మొదటి, మూడో సెమిస్టర్​ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని ఓయూ పరీక్షల కంట్రోలర్​ప్రొఫెసర్​ శ్రీనగేశ్ తెలిపారు. పరీక్షల తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్​సైట్ www.osmania.ac.inలో అందుబాటులో 
ఉంచినట్లు ఆయన వెల్లడించారు.