భద్రాచలంలో రాములోరి కళ్యాణానికి భారీ ఏర్పాట్లు

భద్రాచలంలో రాములోరి కళ్యాణానికి భారీ ఏర్పాట్లు

భద్రాచలంలో రాములోరి కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ ఈవో రమేష్ బాబు దంపతుల చేతుల మీదుగా ముత్తైదువులతో కళ్యాణానికి తలంబ్రాలు తయారు చేయించారు అధికారులు. 50 క్వింటాళ్ల బియ్యాన్ని తలంబ్రాల కోసం ఉపయోగించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు.