పార్లమెంట్కు పంజాబ్కు కాబోయే సీఎం

పార్లమెంట్కు పంజాబ్కు కాబోయే సీఎం

న్యూఢిల్లీ: పంజాబ్కు కాబోయే సీఎం, ఆప్ ఎంపీ భగవంత్ మాన్ లోక్ సభ సమావేశాలకు హాజరయ్యారు. ఈనెల 16న పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇవాళ తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు ఆయన పార్లమెంట్ కు వచ్చారు. పంజాబ్ ప్రజలు భారీ బాధ్యతను అప్పగించినందుకు తాను పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు భగవంత్ మాన్ తెలిపారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ నాయకత్వంలో పంజాబ్ ను అభివృద్ది పథంలోకి తీసుకెళ్తానని అన్నారు. 

మరిన్ని వివరాల కోసం...

సోనియా రాజీనామా చేయాల్సిన అవసరంలేదు

మణిపూర్ సీఎం ఎంపికపై తర్జనభర్జన