సిద్ది అంబర్ బజార్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. వినాయకుడి తొలిపూజలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిని ఏకంచేసి…శాస్త్రీయంగా చేసుకునే పండుగ వినాయక చవితి అన్నారు నేతలు.
ఈనెల 12న RSS చీఫ్ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. ఈ విఘ్నేశ్వరుడు అందరినీ చల్లగా చూడాలని.. అన్ని విజ్ఞాలు తొలగి రాష్ట్రం అభివృద్దిలో ముందుకెళ్లాలని కోరుకున్నమాన్నారు.