అస్సాంలో బిహూ వేడుకలు

V6 Velugu Posted on Jan 14, 2022

  • సంప్రదాయబద్దంగా పంచెకట్టుతో పాల్గొన్న కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్

బిహూ వేడుకల్లో పాల్గొన్నారు కేంద్రమంత్రి శర్వానంద సోనోవాల్. తన సొంతూరు అస్సాంలోని డిబ్రూగఢ్ లోని తన ఇంట్లో సంప్రదాయబద్ధంగా బిహూ వేడుకలను ప్రారంభించారు. సంప్రదాయ అస్సామీ పంచకట్టులో కుటుంబ సభ్యులతో కలసి భోగి మంటలు వెలిగించారు. అస్సామీ ప్రజలకు బిహూ, దేశ ప్రజలకు మకర సంక్రాంతి, పొంగల్, లోహ్డీ శుభాకాంక్షలు తెలిపారు సోనోవాల్. వివరాలు కింది వీడియోలో చూడండి..

 

 

Tagged assam, celebrations, participate, Union Minister, Festival, Sarbananda Sonowal, Bihu

Latest Videos

Subscribe Now

More News