
ఢిల్లీ ఘాజీపూర్లోని డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో పొగలు కమ్ముకున్నాయి.డంపిగ్ యార్డులో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్పాట్ లో 9 ఫైర్ ఇంజిన్లు మంటలార్పాయి. మంటలుచెలరేగిన డంపింగ్ యార్డులోని పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.పొగల వల్ల పొల్యూషన్ మరింత పెరిగే ప్రమాదం ఉందని వాపోతున్నారు స్థానికులు.
మరిన్ని వార్తల కోసం