గేదెను తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

గేదెను తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి శివారులో గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలు అయ్యాయి. బస్సుకు అడ్డొచ్చిన గేదె చనిపోయింది. కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు.

మరోసారి పెరిగిన పెట్రో ధరలు

 

అప్పుల కుప్పలు.. లోన్లు కట్టని 5,200 కంపెనీలు