ముంబై: పరిస్థితులను బట్టి బీజేపీ తన ఐడియాలజీని మార్చుకోబోదన్నారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా. మహారాష్ట్ర బీజేపీ క్యాడర్ తో సమావేశమైన ఆయన… కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ… ఇతర పార్టీలు ఓట్ల కోసం సమయానుకూలంగా వారి ఐడియాలజీని మార్చుకుంటాయని ఆరోపించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన అపవిత్ర పొత్తుపెట్టుకున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో మహారాష్ట్రలో సింగిల్ పోటీ చేసి.. మొత్తం క్లీన్ స్వీప్ చేస్తామన్నారు.
BJP President JP Nadda in Mumbai: We have to ensure that we do not need to forge an alliance with anyone in the future (in Maharashtra). It will be BJP versus other parties in the next polls. I can see that BJP will sweep the next election in the state. pic.twitter.com/X2wE2KanIM
— ANI (@ANI) February 16, 2020
