చెన్నై సూపర్ కింగ్స్‌‌కు ఎదురుదెబ్బ

చెన్నై సూపర్ కింగ్స్‌‌కు ఎదురుదెబ్బ

ముంబై: ఐపీఎల్15 సీజన్‌‌కు ముందు  డిఫెండింగ్ చాంప్‌‌ చెన్నై సూపర్ కింగ్స్‌‌కు షాక్‌‌ తగిలింది. ఆ టీమ్ స్టార్ పేసర్, మెగా ఆక్షన్‌‌లో ఏకంగా రూ.14 కోట్లు పలికిన దీపక్ చహర్ తొడ కండరాల గాయం కారణంగా ఈ సీజన్‌‌లో సగం మ్యాచ్‌‌లకు దూరం కానున్నాడు. వెస్టిండీస్ తో మూడో టీ20లో గాయపడిన చహర్​ కోలుకునేందుకు కనీసం ఎనిమిది వారాల సమయం పడుతుందని బోర్డు వర్గాలు చెప్పాయి. కొత్త సీజన్‌‌ ఈ నెల 26న మొదలవుతుండగా.. ఫస్టాఫ్‌‌లో తను ఆడే చాన్స్‌‌ లేదని చెప్పాయి.

మరిన్ని వార్తల కోసం

రేప్ కేసులో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అరెస్టు

కరోనా పరిహారం కోసం నెలలుగా ఎదురుచూపులు