పాల్వంచ మండలంలోని సూరారంలో ఘనంగా బోనాలు

పాల్వంచ మండలంలోని సూరారంలో ఘనంగా బోనాలు

పాల్వంచ ,వెలుగు : మండలంలోని సూరారంలో మూడు రోజులపాటు కొనసాగిన గంగమ్మ, ముత్యాలమ్మ, బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాల అనంతరం మంగళవారం బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చూసేకుంటూ ఊరేగిపుంగా బోనాలు తీసుకెళ్లి అమ్మవారి సమర్పించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్​ గుగులోతు రాంబాబు, మాజీ ఉప సర్పం చ్ జక్కుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ భూక్య శంకర్, గ్రామ పెద్ద బానోతు లచ్చిరాం పాల్గొన్నారు.