బషీర్ బాగ్, వెలుగు: భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి(బాస్) ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు శబరిమలలోని నీలకల్ మార్గంలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు సమితి అధ్యక్షుడు క్యాతం రాధాకృష్ణ తెలిపారు. అయ్యప్ప మాలధారులకు, భక్తులకు అల్పాహారం, అన్నదానం, మంచినీరు పంపిణీ చేస్తామన్నారు. 16 ఏండ్లుగా నీలకల్ ప్రాంతంలో వేలాది మంది అయ్యప్ప భక్తులకు అన్నదానం చేస్తున్నామన్నారు. దాతలు www.helpaneedy.in వెబ్సైట్ ద్వారా సహాయ సహకారాలు అందించవచ్చన్నారు.
శబరిమలలో అయ్యప్పలకు ‘బాస్’ అన్నదానం
- హైదరాబాద్
- January 1, 2025
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- విమానంలో కొట్టుకున్న ప్యాసింజర్లు.. బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు
- ఘోర రోడ్డు ప్రమాదం...అదుపుతప్పి ఆటోలపై పడిన కంటైనర్.. ఏడుగురు మృతి
- IND vs ENG: సూర్యను ఔట్ చేసిన కార్స్.. సన్ రైజర్స్‌కు శుభవార్త
- Spiritual : భగవంతుడిని ఎందుకు స్మరించాలి.. శ్రీకృష్ణుడు చెప్పిన సారాంశం ఇదే..
- విద్యార్థులకు గుడ్ న్యూస్: ఓపెన్ యూనివర్సిటీలకు ఫీజు రీయింబర్స్మెంట్: సీఎం రేవంత్
- పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు కనీసం నాలుగైనా ఇవ్వాలి కదా? : రేవంత్
- పద్మశ్రీ అవార్డ్ గ్రహితలకు పవన్ కల్యాణ్ విషెష్.. బాలకృష్ణ, మందకృష్ణ మాదిగకు డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే?
- రిపబ్లిక్ డే గూగుల్ స్పెషల్ డూడుల్..ట్రెడిషనల్ డ్రెస్‌లో వన్యప్రాణుల పరేడ్
- రాష్ట్రాలపై కేంద్రం సాంస్కృతిక దాడి, సమాజాన్ని చీల్చే కుట్ర: సీఎం రేవంత్
- పరిచయం: వర్క్‌హాలిక్‌గా ఉండాలి అనుకుంటా : సాయి తమ్హంకర్
Most Read News
- రిపబ్లిక్ డే ఆఫర్.. స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ 26 రూపాయలే.. రెడీగా ఉండండి
- టీ 20 సిరీస్ నుంచి వైదొలిగిన నితీశ్ రెడ్డి
- నల్ల మల్లారెడ్డి మాఫియా డాన్ లా నియంత్రిస్తున్నాడు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- అమెజాన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్.. గిఫ్ట్ కార్డులపై సంచలన కామెంట్స్..
- పద్మ అవార్డులకి ఎంపికైన సినీ ప్రముఖులు వీరే..
- పవన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు..? విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఇంత జరిగిందా..?
- RRB Group D Recruitment: రైల్వేలో 32వేల 438 ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
- Alert: ఆదివారం హైదరాబాద్ లో ముక్కా లేదు.. చుక్కా ఉండదు..
- జగిత్యాల సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో వాడి పడేసిన కండోమ్స్ కలకలం
- వారఫలాలు (సౌరమానం) జనవరి 22 నుంచి ఫిబ్రవరి 2 వరకు