ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 08.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ కళాశాల నుంచి చార్టర్డ్ అకౌంటెంట్, న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేట్/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.
లాస్ట్ డేట్: జనవరి 08.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు incometaxkarnatakagoa.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
