డైరెక్టర్ బోయపాటి శ్రీను తల్లి కన్నుమూత

V6 Velugu Posted on Jan 17, 2020

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ(80) ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.22 గంటలకు కన్నుమూశారు. గత కొంత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకానిలో తుది శ్వాస విడిచారు.

Tagged mother, passed, away, Boyapati Srinu

Latest Videos

Subscribe Now

More News