మత్య్స కార్మికులకు ఇచ్చే వాహనాలకు లంచం డిమాండ్

మత్య్స కార్మికులకు ఇచ్చే వాహనాలకు లంచం డిమాండ్

జగిత్యాల : రూ.60వేలు లంచం తీసుకుంటూ ACBకి చిక్కారు మత్య్సశాఖ అధికారులు. మెట్ పల్లి మండలం జగ్గసాగర్ కు చెందిన మత్య్సకార్మికుల దగ్గర జిల్లా ఫిషర్ డిపార్ట్ మెంట్ అధికారులు నూరుద్దీన్ ఖాజా, రణప్రతాబ్ రూ. 60 వేలు లంచం డిమాండ్ చేశారు. మత్య్స కార్మికులకు ఇచ్చే వాహనాలకు అధికారులు లంచం డిమాండ్ చేశారని ACBకి తెలపడంతో..గురువారం అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.