బీఆర్ఓలో స్టోర్ కీపర్ పోస్టులు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- మొత్తం ఖాళీలు: 899.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. టైపింగ్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- వయోపరిమితి: 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: మే 21.
- లాస్ట్ డేట్: జులై 4.
- పేస్కేల్: రూ.19900- నుంచి రూ. 63200
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ట్రేడ్ టెస్ట్ (టీటీ), ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్ (పీఎంఈ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.bro.gov.inను సందర్శించండి.
