వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలంలోని కరీంపూర్ గ్రామ ప్రజలకు కోట్పల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సుందరి అనిల్ ఇచ్చిన మాట నిలుపుకున్నారు. కరీంపూర్ గ్రామానికి చెందిన గోలి షరీఫ్ కొడుకు ఆరీఫ్, మైబు కొడుకు ఆర్బాస్ పెండ్లి కోసం ఇద్దరికి రూ.55,116 చొప్పున అందజేశారు. గ్రామస్తులకు ఇచ్చిన మాట 8 పథకాలు అమలుచేస్తానని ఆయన చెప్పారు.

