భారత జలాల్లోకి ప్రవేశించిన నలుగురు పాక్ జాలర్లు అరెస్ట్

భారత జలాల్లోకి ప్రవేశించిన నలుగురు పాక్ జాలర్లు అరెస్ట్

భారత్ లోకి చొరబడుతున్న నలుగురు పాక్ మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకున్నారు భద్రతా బలగాలు. గుజరాత్ లోని కచ్ జిల్లాలో హరామి కాల్వ ద్వారా భారత్ లోకి ప్రవేశిస్తుండగా.. మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకున్నారు భద్రతా బలగాలు. నిందితుల నుంచి 10 పాక్ బోట్లను స్వాధీనం చేసుకున్నాయి. ఆకస్మిక తనిఖీలు చేపడుతుండగా.. పాక్ మత్స్యకారుల్నిపట్టుకున్నట్లు తెలిపారు అధికారులు.