బడ్జెట్ 2020-21: పెరిగేటివి..తగ్గేటివి

బడ్జెట్ 2020-21: పెరిగేటివి..తగ్గేటివి

పెరిగేటివి              

సిగరెట్లు, టొబాకో ఉత్పత్తులు, జర్దా, హుక్కాఇంపోర్ట్​ చేసుకునే వస్తువులు..

ఫుట్​ వేర్, ఫర్నీచర్, కిచెన్​వేర్, ఫ్యాన్లు, ఆటో పార్ట్స్​, ఎలక్ట్రిక్​ వెహికల్స్, కెమికల్స్, ఎడిబుల్​ ఆయిల్స్, బొమ్మలు, చూయింగ్​గమ్, వాల్​నట్స్, షేవర్లు, హెయిర్​ క్లిప్పర్స్, హెయిర్​ రిమూవింగ్​ ప్రొడక్ట్స్, వాటర్​ ఫిల్టర్స్, జెమ్​స్టోన్స్, వాటర్ హీటర్స్, ఇమ్మర్షన్​ హీటర్స్, హెయిర్​ డ్రయర్స్, ఎలక్ట్రిక్​ ఐరన్​ బాక్స్, వెట్​ గ్రైండర్స్, ఒవెన్స్, కుక్కర్స్, కాఫీ, టీ మేకర్స్, స్టేషనరీ ఐటమ్స్, ఆర్టిఫీషియల్​ ఫ్లవర్స్, సెల్​ఫోన్లలో వాడే ఫింగర్​ప్రింట్​ రీడర్లు, మొబైల్​ ఫోన్లలో వాడే పీసీబీఏలు, మొబైల్​ ఫోన్ల టచ్, డిస్​ప్లే ప్యానెల్స్, మెడికల్​ సంబంధిత వస్తువులు.

తగ్గేటివి

దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఈ కింది వాటి ధరలు తగ్గుతాయి.

లైట్​వెయిట్ కోటెడ్​ పేపర్

ఇంపోర్టెడ్​ న్యూస్​ప్రింట్

ఫ్యూస్, కెమికల్స్, ప్లాస్టిక్స్​

ముడి చక్కెర

ఆగ్రో–యానిమల్

బేస్డ్​ ప్రొడక్ట్స్

స్కిమ్డ్​ మిల్క్​

కొన్ని ఆల్కహాలిక్​ డ్రింక్స్

స్పోర్ట్స్​ వస్తువులు

మైక్రోఫోన్లు

ఎలక్ట్రిక్​ వెహికల్స్ (దేశంలో ఉత్పత్తి అయ్యేవి మాత్రమే)

మరిన్ని వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి