కార్పొరేట్ల బడ్జెట్...సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

కార్పొరేట్ల బడ్జెట్...సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
  • విద్య, వైద్యానికి ప్రాధాన్యతనివ్వలేదు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థలను సంతృప్తి పరిచేలా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. విద్య, వైద్యానికి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. అలాగే పేద,మధ్య తరగతి ప్రజలపై భారం పడేలా బడ్జెట్ ఉందని ఆయన తెలిపారు. ప్రాధాన్యత రంగాలను గుర్తించటంలో కేంద్రం విఫలమైందన్నారు. 

ఇవి కూడా చదవండి..

సంపన్నుల బడ్జెట్