కాగజ్ నగర్, వెలుగు: అడవి పందుల కోసం వేటగాళ్లు పెట్టిన నాటు బాంబు తిని ఎద్దు తీవ్రంగా గాయపడింది. కౌటాల మండలం మొగడ్ దగడ్ గ్రామానికి చెందిన రైతు ఎలములే జీత్రు ఎద్దు బుధవారం ఊరి సమీపంలోని చెరువు వైపు మేతకు వెళ్లింది. అయితే అక్కడ అడవి పందుల కోసం వేటగాళ్లు భాస్వరం రాళ్లు, గాజు పెంకులు కలిపి నాటు బాంబు(గోలి) తయారు చేసి ఆహారంగా పెట్టగా దాన్ని ఎద్దు తిన్నది. దీంతో ఆ బాంబు పేలడంతో ఎద్దు మూతి ఛిద్రమైంది. ఎద్దు చావుబతుకుల్లో ఉందని.. నాటుబాంబు పెట్టిన నిందితులపై చర్యలు తీసుకోవాలని జీవ్ర పేర్కొన్నాడు.
నాటు బాంబు తిని తీవ్రంగా గాయపడ్డ ఎద్దు
- ఆదిలాబాద్
- May 16, 2024
లేటెస్ట్
- దీపావళి ప్రార్ధనలు -దేవాలయాల్లో పటాకులు వెలిగిస్తారు తెలంగాణ దీపావళి ధరలు పెరుగుతాయి V6 తీన్మార్
- వికారాబాద్ జిల్లాలో దారుణం: 13 ఏళ్ల బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారం
- భారత దిగ్గజ వ్యాపారవేత్త గోపాలన్ నంబియార్ కన్నుమూత
- పాక్ ఆ సాహసం చేయదు: పండుగ వేళ దాయాది దేశానికి ప్రధాని మోడీ వార్నింగ్
- IPL Retention 2025: మెగా ఆక్షన్‌లోకి రాహుల్.. పూరన్‌కు లక్నో రూ 21 కోట్లు
- జమిలీ ఎన్నికలు అసాధ్యం.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్
- IPL Retention 2025: కెప్టెన్‌కు నో ఛాన్స్.. కోల్‌కతాతోనే విండీస్ ఆల్ రౌండర్లు
- రిటెన్షన్‌లో సన్ రైజర్స్ ఆటగాడే తోప్.. కోహ్లీ, రోహిత్, ధోనిని మించి..
- ఐపీఎల్ రిటెన్షన్ ఫుల్ లిస్ట్ రిలీజ్: 10 జట్లు రిటైన్ చేసుకున్నఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే
- ఆకట్టుకుంటున్న జై హనుమాన్ థీమ్ సాంగ్..
Most Read News
- NTR: నందమూరి నాలుగోతరం హీరో వచ్చేసాడు.. డైరెక్టర్ ఎవరంటే?
- తెలంగాణలో పడిపోతున్నఎయిర్ క్వాలిటీ.. ఈ 23 జిల్లాల్లో యమ డేంజర్
- కార్తీక మాసం విశిష్టత.. పవిత్రత ఏమిటి.. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది..
- IPL Retention 2025: క్లాసెన్‌కు జాక్ పాట్.. సన్ రైజర్స్ రిటైన్ ప్లేయర్లు వీరే
- ఆర్సీబీ రిటైన్ లిస్ట్ రిలీజ్: విధ్వంసకర బ్యాటర్లను వదులుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు
- మళ్లీ తగ్గిన పాల సేకరణ రేటు
- ఇద్దరినే రిటైన్ చేసుకున్న పంజాబ్.. రూ.110 కోట్లతో ఆక్షన్‌లోకి ఎంట్రీ
- ఇండియా-ఎ x ఆస్ట్రేలియా-ఎ
- IPL Retention 2025: బుమ్రా టాప్.. ముంబైతోనే రోహిత్: ముంబై ఇండియన్స్ రిటైన్ ప్లేయర్స్ వీరే
- ఎంత పనయింది.. దేశంలో 2 లక్షల కిరాణా షాపులు బంద్..