V6 News

బిజినెస్

స్టార్టప్‌‌‌‌‌‌‌‌లలో మొదలైన ఉద్యోగుల కోత

80 మందిని తీసేసిన డంజో 500 మంది వరకు షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్ ఉద్

Read More

కరెంటు బిల్లులు అమెజాన్​లోనూ కట్టొచ్చు

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ఎస్​పీడీసీఎల్​ కస్టమర్స్ ఇక నుంచి కరెంటు బిల్లులను అమెజాన్​ ద్వారా కూడా చెల్లించవచ్చు. ఈ మేరకు తెలంగాణ సదరన్ స్టేట్ పవర్

Read More

డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 23.89 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు

న్యూఢిల్లీ: దేశ ఎగుమతులు కిందటి నెలలో 12.2 శాతం పడిపోయాయి. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

ఆఫీసులు ఖాళీ చేస్తున్న మెటా, మైక్రోసాఫ్ట్‌!

మాంద్యం భయంతో పలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో పడ్డాయి. అందులో భాగంగానే ఉద్యోగుల్ని తొలగించడం, వర్క్‌ ఫ్రమ్‌ హోమ

Read More

Noise Color Fit Pro 4: బ్లూ టూత్‌ కాలింగ్, జీపీఎస్ ట్రాకింగ్

నాయిస్ కొత్త స్మార్ట్ వాచ్‌ లాంఛ్ చేసింది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా కలర్ ఫిట్ ప్రో 4 వాచ్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో జీపీ

Read More

సొంతింటి కల.. ఇంకొంత దూరం..

చిన్నదైనా, పెద్దదైనా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. కలో గంజో తాగి సొంత గూట్లో ఉంటే చాలని అందరూ అనుకుంటారు. కానీ సొంతింటి కల నిజం చేసుకోవడం ఈ ఏడాది మరింత క

Read More

వాట్సాప్‌లో క్యారెక్టర్‌‌ లిమిట్‌

యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యమైన సమాచారం అందించడానికి, గ్రూప్ చాట్, ఫైల్ షేరింగ్, ఫొటో, వీడియో షేరింగ్‌ క

Read More

అమెజాన్ లో ఉద్యోగం కోల్పోయిన ఎంప్లాయ్ ఎమోషనల్ పోస్ట్

ఆర్థిక అనిశ్చిత కారణంగా పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో అమెజాన్ ఇండియా కూడా ఒకటి. ఇప్పటికే వేలాది మంది స్టాఫ్ న

Read More

40 శాతం సంపద ఒక శాతం మంది దగ్గర: ఆక్స్‭ఫామ్ నివేదిక

దేశంలో ఆర్థిక అసమానతలపై ఆక్స్ ఫాం నివేదిక విడుదల చేసింది. ఆ రిపోర్టు ప్రకారం దేశ సంపదలో 40శాతం కేవలం ఒక శాతం ధనవంతుల వద్దే ఉందని తేలింది. సంపదలో

Read More

పెరిగిన మారుతీ కార్ల ధరలు

దేశంలో అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. కార్ల ధరలను సగటున 1.1%  పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం

Read More

షేర్ చాట్‪లో ఉద్యోగాల కోత

ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగుల్ని తొలగిస్తున్న కంపెనీల లిస్టులో షేర్ చాట్ కూడా చేరింది. ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ తరహాలోనే ఎంప్లాయిస్ కు పింక్

Read More

శాంసంగ్‌, ఎల్జీకి యాపిల్ షాక్

టెక్ దిగ్గజం యాపిల్ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ కంపెనీ తయారుచేసే డిస్‌ప్లేలను మాత్రమే వాడనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎల్&z

Read More

అమెజాన్ ప్రైమ్ నుంచి కొత్త సర్వీస్

అమెజాన్.. అమెజాన్ ప్రైమ్ లైట్ పేరిట కొత్త సర్వీస్ ని తీసుకురానున్నారు. ఈ సర్వీస్ లో తక్కువ ధరలో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఉండనున్నట్లు తెలుస్తుంది.

Read More