ఇండియాలో మళ్లీ ఫోర్డ్ కార్ల తయారీ!

ఇండియాలో మళ్లీ ఫోర్డ్ కార్ల తయారీ!

న్యూఢిల్లీ :  ఇండియాలో తమ సేల్స్‌‌‌‌‌‌‌‌ను తిరిగి మొదలు పెట్టాలని  యూఎస్ కార్ల కంపెనీ ఫోర్డ్‌‌‌‌‌‌‌‌ చూస్తోంది. ఎండీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోడల్‌‌‌‌‌‌‌‌ సేల్స్ స్టార్ట్ చేసే ప్లాన్‌‌‌‌‌‌‌‌లో ఉందని  సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.

వీటిని డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా దిగుమతి  చేసుకోవడం ద్వారా, చెన్నై ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో అసెంబ్లింగ్ చేపట్టడం ద్వారా  అమ్మే ఆలోచనలో ఉంది. లోకల్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ను 2025 నుంచి పెంచనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.