
హైదరాబాద్, వెలుగు : ఐటీసీ కొన్ని ప్రొడక్టులను పేపర్ ప్యాకెట్లలో అమ్ముతోంది. ఇందులో భాగంగా సన్‌ఫీస్ట్ ఫార్మ్‌లైట్ బిస్కెట్‌ల శ్రేణి ప్యాకెట్లను పేపర్ బ్యాగ్ ప్యాకేజింగ్‌తో ఇస్తోంది. కొత్తగా అందిస్తున్న సన్‌ఫీస్ట్ ఫార్మ్‌లైట్ డైజెస్టివ్ బిస్కెట్ ఫ్యామిలీ ప్యాక్‌ను కూడా పేపర్ ప్యాక్‌తో విడుదల చేసింది.
సన్‌ఫీస్ట్ ఫార్మ్‌లైట్ పరిశ్రమలో 100శాతం పేపర్ ప్యాకేజింగ్‌ను స్వీకరించిన మొదటి బ్రాండ్‌గా నిలిచింది. పేపర్ ప్యాకేజింగ్ చూపులకు ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.