
ఇండోర్‌లో వాడే వీడియో కెమెరా సీఆర్ ఎన్700 ను కెనాన్ మార్కెట్‌లోకి తెచ్చింది. కంటెంట్ క్రియేషన్, లైవ్ స్ట్రీమింగ్‌కు డిమాండ్ పెరుగుతుండడంతో ఈ 4కే రిమోట్ పీటీజెడ్ కెమెరాను తీసుకొచ్చామని వెల్లడించింది.
హై క్వాలిటీ, ఆటో ఫోకస్, ఆటో ట్రాకింగ్, లూప్, 1.0 ఇంచుల సీఎంఓఎస్ సెన్సర్, 15 x జూమ్ లెన్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.