నర్సు వృత్తి తల్లి సేవతో సమానం : ఎమ్మెల్యే శ్రీగణేశ్

 నర్సు వృత్తి తల్లి సేవతో సమానం :  ఎమ్మెల్యే శ్రీగణేశ్
  • కంటోన్మెంట్​ ఎమ్మెల్యే శ్రీగణేశ్​

పద్మారావునగర్, వెలుగు: నర్సు వృత్తి తల్లి చేసే సేవతో సమానమని కంటోన్మెంట్​ ఎమ్మెల్యే శ్రీగణేశ్​ అన్నారు. మారేడ్‌పల్లిలోని ఈశ్వరీ బాయి మెమోరియల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో శుక్రవారం జరిగిన ఫేర్‌వెల్ అండ్​ ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఆయన గెస్టుగా హాజరయ్యారు. విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, అకడమిక్ సర్టిఫికెట్లు అందజేశారు.