హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు..ప్రజాభవన్ దగ్గర పల్టీ కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువకులకు గాయాలు అయ్యాయి.
ALSO READ | శరత్ సిటీ మాల్రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీఆఫీసర్ల తనిఖీలు
గాయపడ్డవారిని హాస్పటల్ కు తరలించారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు..కారును అక్కడి నుంచి తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.