చంద్రయాన్ 2తో భారత్ సత్తా మరింత పెరుగుతుంది : ఇస్రో

చంద్రయాన్ 2తో భారత్ సత్తా మరింత పెరుగుతుంది : ఇస్రో

చంద్రయాన్ 2తో  గగనతలంలో  భారత సత్తా  మరింత  పెరుగుతుందని ఇస్రో  మాజీ  చైర్మెన్ మాధవన్  నాయర్  అన్నారు. గగన్ యాన్  ప్రాజెక్ట్  దేశానికి  ఎంతో  ప్రతిష్టను  తెచ్చేదని  చెప్పారు.  కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం  వల్లే  చంద్రయాన్ 2  ఆలస్యం అయిందన్న విమర్శలు సరికావన్నారు  నాయర్. పెద్ద పెద్ద  ప్రాజెక్టులకు  చాలా వర్క్  చేయాల్సి ఉంటుందని  తెలిపారు.