కారు-బస్సు ఢీ : నలుగురు మృతి

కారు-బస్సు ఢీ : నలుగురు మృతి

చెన్నై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురాంతకం దగ్గర కారు బస్సు ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. వివాహం కోసం సింగపూర్ నుంచి వచ్చిన బంధువులను రిసీవ్ చేసుకున్న వేల్ మురగన్ తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చనిపోయిన వారు మన్నార్ గుడికి చెందివారిగా గుర్తించారు.