CSK vs PBKS : పంజాబ్.. చెన్నైకి గట్టిపోటీ ఇస్తుందా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న CSK

CSK vs PBKS : పంజాబ్.. చెన్నైకి గట్టిపోటీ ఇస్తుందా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న CSK

చిదంబరం స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి టేబుల్ టాప్ లోకి వెళ్దామని చెన్నై చూస్తుంటే.. మ్యాచ్ గెలిచి టాప్ ఫోర్ లో చోటు దక్కించుకోవాలని పంజాబ్ ఆశిస్తోంది.

తుది జట్లు:

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అథర్వ తైడే, శిఖర్ ధావన్(సి), లియామ్ లివింగ్‌స్టోన్, సికందర్ రజా, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(w), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ