రాష్ట్రపతి ఎన్నికలోనూ ఓటేయని చెన్నమనేని రమేశ్

రాష్ట్రపతి ఎన్నికలోనూ ఓటేయని చెన్నమనేని రమేశ్

ఇంటిపెద్ద లేకుంటే సంసారం ఆగమవుతుందనేది పెద్దలు చెప్పే మాట. ఇప్పుడు ఓ నియోజకవర్గంలో వ్యవహారం కూడా ఇలాగే ఉందట. ఎమ్మెల్యే లోకల్ గా ఉండకపోవడంతో అంతా ఇష్టారాజ్యమైపోయిందంటున్నారు. అంతేకాదు.. అవసరమున్న టైంలో ఆయన అందుబాటులో ఉండటం లేదని సొంత పార్టీలోనే మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది.