
నగరంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్గిల్ నగర్ నుంచి శివాజీ సేవా దళ్ ఆధ్వర్యంలో.. శోభాయాత్ర నిర్వహించనున్నారు. కార్గిల్ నగర్ నుంచి పురాణాపూల్, జుమేజ్ బజార్, బేగంబజార్ మీదుగా …ఇమిలి బండ్ కు ర్యాలీ చేరుకుంటుంది. కార్గిల్ నగర్ నుంచి 5 వందల మందితో శోభాయాత్ర ప్రారంభం కానుంది.