నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ మండలం చిల్లేపల్లిలోని హైదారాబాద్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ బస్సు అదుపుతప్పి గోడను ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులను అవంతిపురం గుడికి తీసుకువెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుంటున్నారు.
అదుపుతప్పి గోడను ఢీకొన్న స్కూల్ బస్సు.. విద్యార్థులకు గాయాలు
- నల్గొండ
- October 1, 2024
లేటెస్ట్
- SL vs WI 2024: దేశం కన్నా డబ్బే ముఖ్యం: శ్రీలంక పర్యటనకు నలుగురు వెస్టిండీస్ ప్లేయర్స్ దూరం
- అమెరికా హరికేన్ మిల్టన్ : ఫ్లోరిడా లాక్ డౌన్.. సిటీని ఖాళీ చేసి వెళ్లిపోయిన జనం
- ఆనాడే చెప్పా: తండ్రి, కొడుకుల కొలువులు ఊడగొడ్తే.. మీకు ఉద్యోగాలు
- లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదు.. టెస్ట్ చేసి రిపోర్ట్ బయటపెట్టిన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్
- హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. జగన్ సంచలన ట్వీట్
- హైదరాబాద్లో టీ పౌడర్ కల్తీ.. స్పాట్లో 200కిలోల కొబ్బరి చిప్పల పొడి
- మనీలాండరింగ్ కేసులో కోర్టుని ఆశ్రయించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులు.
- ENG vs PAK 1st Test: దిగ్గజాలను దాటేశాడు.. ముల్తాన్లో రూట్ రికార్డుల వర్షం
- IND vs AUS: ఆస్ట్రేలియాలో రాణించగల మొనగాడు అతనే: బ్రియాన్ లారా
- అస్సలు లేట్ చేయడం లేదుగా.. హర్యానాలో ఇండిపెండెంట్లంతా బీజేపీలోకి జంప్..
Most Read News
- SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో బ్యాడ్ న్యూస్..
- ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో ఆగమాగం
- Gold rate : దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Redmi F Series: రూ.25వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.9వేలకే
- Gold Rates: మంటెత్తిస్తున్న గోల్డ్ రేట్స్.. ఈ పండుగ సీజన్లో బంగారం ఇంకేం కొంటారు..!
- రూల్స్ పాటించకుంటే లైసెన్స్ రద్దు : వాళ్ల పేరుతో నో రిజిస్ట్రేషన్స్
- IPL 2025 Mega Auction: జడేజాకు రూ. 18 కోట్లు.. చెన్నై రిటైన్ ఆటగాళ్లు వీళ్లేనా
- IND vs BAN 2024: అతనికి భయపడం.. మయాంక్ లాంటి బౌలర్లు మా దగ్గర ఉన్నారు: బంగ్లా కెప్టెన్
- Rajinikanth: 'వెట్టయన్' వరల్డ్వైడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
- Good Health : మీ బీపీ తగ్గాలంటే.. ఉదయాన్నే ఈ ఫ్రూట్ మిక్స్ డ్రింక్స్ తాగండి..!