గండిపేట, వెలుగు: ఓ మహిళ మూడేండ్ల బిడ్డతో కలిసి బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ నార్సింగ్ లోని మై హోమ్ అవతార్ అపార్ట్ మెంట్ వద్ద ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతులను మానస (30), కృషి(3) గా గుర్తించారు. ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
