శ్రీ రామ చరితం అన్ని విధాలా ఆదర్శ ప్రాయం

 శ్రీ రామ చరితం అన్ని విధాలా ఆదర్శ ప్రాయం

 శ్రీరాముడి జీవితం  అందరి జీవన గమనానికి తారకమంత్రం అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.  అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఒక కొడుకుగా, సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా,రాజుగా శ్రీ రామ చరితం అన్ని విధాలా ఆదర్శ ప్రాయమన్నారు.  దేశ వ్యాప్తంగా  శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.సీతారాముల కల్యాణికి భక్తులు పోటెత్తుతున్నారు.ఆలయాలన్ని భక్తజనసంద్రోహంగా మారాయి.