యాదాద్రి జిల్లాలో గెలుపొందిన సర్పంచ్ లు

 యాదాద్రి జిల్లాలో గెలుపొందిన సర్పంచ్ లు

చౌటుప్పల్​ మండలం : కృష్ణ (ఎల్లంబావి), మహేందర్​ రెడ్డి(ఎల్లగిరి), శ్రీధర్ రెడ్డి (దామెర), రాజూనాయక్​(ఎనగంటి తండా), మహేంద్రమణి(కాట్రేవు), రామలింగేశ్వర రెడ్డి(ఖైతాపురం), అంజిరెడ్డి (చింతలగూడెం), నర్సింహ (ధర్మోజీగూడెం),శిరీష(పెద్ద కొండూరు), మల్లేశ్ గౌడ్​(అంకిరెడ్డి గూడెం), వెంకటేశ్​(గుండ్లబావి), అంజిరెడ్డి(చింతలగూడెం), వెంకటేశం(మందోళ్లగూడెం), వంశీధర్​రెడ్డి (మసీదుగూడెం), మల్లేశ్​గౌడ్​(అంకిరెడ్డిగూడెం), నరేశ్​(కుంట్లగూడెం), స్వప్న(కొయ్యలగూడెం), ఇందిర(పంతంగి), గౌరి(డీ నాగారం), ప్రదీప్​(ఎస్.లింగోటం), రాధిక(తూప్రాన్​పేట్​), వసంత (నేలపట్ల), నాగేశ్వరి(పీపుల్ పహాడ్​) గెలుపొందారు. 

సంస్థాన్​ నారాయణపురం మండలం : రాము(కడపగండి తండా), లచ్చు(గంగమూల తండా), విజేందర్ (పల్లగట్టు తండా), కవిత (రాచకొండ), శోభ(వాచ్యా తండా), సౌజన్య (అల్లందేవి చెర్వు), వినోద(కోతులాపురం), జగన్​(తూంబావి తండా), రూపాలి (బోటిమీటి తండా), అంజయ్య(మహ్మదాబాద్​), జ్యోతి (లింగవారిగూడెం), వసంత (వెంకంబావి తండా), కిషన్​(మర్రిబావి తండా), లక్ష్మి(రాధానగర్​తండా), వీరేశం(కంకణాలగూడెం), రాము(కడపగండి తండా), లక్ష్మి (కడీలబావి తండా), బీరయ్య(కొత్తగూడ), బుజ్జి(కొర్ర తండా), రమేశ్​(చిమిర్యాల), రామనర్సింహా(చిల్లాపురం), శ్రీను(ఢాకు తండా), మల్లేశ్​(మల్లారెడ్డిగూడెం), నారాయణరెడ్డి(గుడి మల్కాపురం), రాజు(పొర్లగడ్డ తండా), శంకర్​(లచ్చమ్మగూడెం), వసంత (వెంకంబావి తండా), చందన(సర్వేల్), సరళ(వాయిళ్లపల్లి) విజయం సాధించారు.  

మోటకొండూరు మండలం : వెంకటరెడ్డి(కొండాపూర్​), రజిత (పెద్దబావి), అమరావతి(ఆబిద్​నగర్​), నర్సమ్మ(అమ్మనబోలు), లత (కదిరేణిగూడెం), లింగారెడ్డి(చామాపూర్​), ఆంజనేయులు(దిలావర్​పూర్​), సరిత (వర్టూరు), స్వామి(ఇక్కుర్తి), సింధూజ (గిరిబోయినగూడెం), నగేశ్ (చందేపల్లి), జన్నె సిద్దులు(మాటూరు), బాలరాజు(ముత్తిరెడ్డిగూడెం), ప్రదీప్​కుమార్​(సికిందర్ నగర్​), దివ్య(ఆరెగూడెం), జయమ్మ(కాటేపల్లి), శ్రీనివాస్​(చాడ), లత(తేర్యాల), మల్లేశం(నాంచారిపేట), జయమ్మ(మోటకొండూరు) గెలుపొందారు. 

గుండాల మండలం : అయిలయ్య(గుండాల), రమేశ్​(బుర్జుబావి), మహేశ్​(పాచిల్ల), యాదమ్మ (వంగాల), రాణమ్మ(అంబాల), నారాయణస్వామి(కొమ్మాయిపల్లి), మంజుల(గంగాపూర్), లిల్లి (తుర్కలషాపురం), కొండమ్మ (నూనె గూడెం), ఉపేందర్​(బండ కొత్తపల్లి), కుమార్​(మరిపడగ), నాగిరెడ్డి(రామారం), అనిల్​కుమార్​(వస్తాకొండూరు), పద్మ(సీతారాంపురం), మహోదయ్​(సుద్దాల), మంజుల(గంగాపూర్​), సుధాకర్​(బ్రాహ్మణపల్లి), జయసుధ (మాసాన్​పల్లి), వినోద్​కుమార్​(అనంతారం) విజయం సాధించారు. 

అడ్డగూడురు మండలం : సోమ నారాయణ (చిర్రగూడూరు), బాల శౌరి(గోవిందుపురం), సులోచన(చిన్నపడిశాల), అనిత(జానకిపురం), బాలు(బొడ్డుగూడెం), రమాదేవి(లక్ష్మిదేవి కాల్వ), లింగస్వామి (అజీంపేట), అంబేద్కర్​(కంచనపల్లి), లక్ష్మి(కొండంపేట), విష్ణువర్ధన్​రావు (కోటమర్తి), ఉపేంద్ర(గట్టుసింగారం), రేణుక(చౌళ్ల రామారం), మేరి(ధర్మారం), నాగయ్య(మానాయికుంట తండా), శ్రీకాంత్​(డీ రేపాక), రమేశ్​(వెల్దేవి), వనజ(అడ్డగూడూరు) గెలుపొందారు. 

మోత్కూరు మండలం : శ్రీవాణి (రాగిబావి), నీలకంఠం(సదర్​షాపురం), వెంకటేశ్​(అనాజీపురం),రేణుక(పనకబండ), భగవంత్​(పాలడుగు), నర్సిరెడ్డి(ముసిపట్ల), శ్రీవాణి(రాగిబావి), జ్యోతి(దాచారం), రాము(పాటిమట్ల), యాదగిరి(దత్తప్పగూడెం), సైదులు(పొడిచేడు) విజయం సాధించారు.