ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్​

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్​

ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ సర్కిళ్లలో 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్లికేషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 425, అమరావతి సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 400 ఖాళీలున్నాయి. 

అర్హతలు :  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.  వయసు 31 అక్టోబర్​ 2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు  రూ.36,000  నుంచి -రూ.63,840 చెల్లిస్తారు.

సెలెక్షన్​ ప్రాసెస్​ :  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఫైనల్ సెలెక్షన్​ ఉంటుంది. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. తుది ఎంపికలో ఆన్​లైన్​ ఎగ్జామ్​, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. 

దరఖాస్తులు :  అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో నవంబర్​ 22 నుంచి డిసెంబర్​ 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  జనరల్ క్యాండిడేట్స్​కు రూ.750(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష జనవరిలో నిర్వహించనున్నారు.  పూర్తి వివరాలకు www.sbi.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.