హరీష్ రావుకు 60 లక్షల చెక్ ను అందించిన కేసీఆర్

హరీష్ రావుకు 60 లక్షల చెక్ ను అందించిన కేసీఆర్

సిద్దిపేట్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాయ నిర్మాణం చేపట్టడానికి హరీష్ రావుకు 60 లక్షల రూపాయల చెక్ ను సీఎం కేసీఆర్ అందజేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో  TRSనేతలతో సమావేశం అయిన కేసీఆర్ 29జిల్లాల్లో పార్టీ నిర్మణానికి గాను ఆయా జిల్లాల నేతలను చెక్ లను అందించారు. హరీష్ రావును సిద్దిపేట్ లో కట్టనున్న జిల్లా కార్యాలయాన్ని పర్యవేక్షించాల్సిందిగా కేసీఆర్ కోరారు.  కార్యాలయ భవన నమూనాను కూడా హరీష్ కు అందించారు.