ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలి

ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగ చేసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. సోమవారం ఆయన రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. ప్రతి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరియాలని భగవంతుడిని కోరుతున్నట్లు చెప్పారు.

See Also: సొంత ప్రయోజనాల కోసమే..రాష్ట్రం కోసం భేటీ అవ్వడం లేదు