హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జూనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: మెకానికల్, మెకాట్రానిక్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో ఇంటర్న్‌షిప్ లేదా కనీసం ఏడాది అనుభవం కలిగి ఉండటం తప్పనిసరి.
లాస్ట్ డేట్: ఆగస్టు 31.
ALSO READ : బిట్స్ పిలానీలో రీసెర్చ్ ఉద్యోగాలు.. జీతంతో పాటు PhD చేసే సువర్ణావకాశం
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.
