బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీ (బిట్స్ పిలానీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి తరగతిలో ఫిజిక్స్‌లో ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్ : ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఆగస్టు 25.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్www.bits-pilani.ac.inను సందర్శించండి.
