ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) ఐటీఐ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 44.
విద్యార్హత: సంబంధిత ట్రేడ్‌లో కనీసం
60 శాతం మార్కులతో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. రైల్వే/ మెట్రో రోలింగ్ స్టాక్ నిర్వహణలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్ /ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 200, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీలకు ఫీజు ఉండదు.
లాస్ట్ డేట్: డిసెంబర్ 6.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ bemlindia.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్
