కాంగ్రెస్ అంటేనే దళారుల రాజ్యం : కేసీఆర్

కాంగ్రెస్ అంటేనే దళారుల రాజ్యం   : కేసీఆర్
  • తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 
  • ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక్క అయుధం
  • ఓటు వేసే ముందు అభ్యర్థల గుణగణాలు, పార్టీల చరిత్ర గమనించాలి
  • ఓటు అనేది తలరాతను మారుస్తుంది  
  • ఓటు అనేది ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయిస్తుంది 
  • బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం 
  • ఉన్న తెలంగాణను ఉడగొట్టిందే కాంగ్రెస్ 
  • 58 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం 
  • 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను గమనించాలి 
  • కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా ఇవ్వలేదు 
  • రైతుబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ , బీఆర్ఎస్ 
  • ధరణి పోతే రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి
  • రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ 
  • మూడోసారి అధికారంలోకి వస్తే రైతుబంధు రూ. 16 వేలకు పెంచుతాం 
  • కాంగ్రెస్ అంటేనే దళారుల రాజ్యం 
  • కాంగ్రెస్ గెలిచాక కర్ణాటకలో ఏం జరుగుతుందో అందిరికీ తెలుసు 
  • తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కర్ణాటక పరిస్థితులే 
  • రోహిత్ రెడ్డి నిజాయతీ మనిషి 
  • ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తే దాన్ని తిప్పికొట్టిండు