మే 25న జిల్లా కలెక్టర్లతో  సీఎం కేసీఆర్ కాన్ఫరెన్స్

మే 25న జిల్లా కలెక్టర్లతో  సీఎం కేసీఆర్ కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సెక్రటేరియెట్​లో మంత్రులు, కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లతో సీఎం కేసీఆర్ గురువారం కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పోడు పట్టాల పంపిణీ, తెలంగాణకు హరితహారం, పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీ, బీసీ సబ్సీడీ లోన్లపై చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు, కార్యాచరణను కలెక్టర్లకు వివరించనున్నారు.