మెడికల్ హబ్ గా కొడంగల్

మెడికల్ హబ్ గా  కొడంగల్

కొడంగల్, వెలుగు:  కొడంగల్​సెగ్మెంట్​ను మెడికల్​హబ్​గా మార్చేందుకు సీఎం రేవంత్​రెడ్డి కృషి చేస్తున్నారని కాంగ్రెస్​జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రామ్మోహన్​రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్​లో పర్యటించిన ఆయన నర్సింగ్​కాలేజీ, 220 బెడ్స్ హాస్పిటల్​ను తనిఖీ చేశారు. కొడంగల్ వైద్య కాళాశాలకు ఎన్​ఎంసీ గ్రీన్ సిగ్నల్​ఇవ్వడం హర్షణీయమన్నారు. అనంతరం నర్సింగ్​కాలేజీ విద్యార్థినులతో మాట్లాడారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజ్​ ప్రిన్సిపాల్​ రాజు, పార్టీ మండల అధ్యక్షుడు ప్రశాంత్​తదితరులున్నారు.