
హైదరాబాద్: రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ ఇచ్చే తేనీటి విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మె్ల్యే వెంకటరమణారెడ్డి, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ హాజరయ్యారు.