నువ్వు చెప్పిన ఆ రైతు ఆత్మహత్యల .. వివరాలిస్తే ఆదుకుంటం : సీఎం రేవంత్​రెడ్డి

నువ్వు చెప్పిన ఆ రైతు ఆత్మహత్యల .. వివరాలిస్తే ఆదుకుంటం : సీఎం రేవంత్​రెడ్డి

వంద రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ చెప్తున్నడు.. ఆయనకు 48 గంటల సమయం ఇస్తున్న.. చనిపోయిన ఆ 200 మంది రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు చెప్పినట్టు రైతులు చనిపోయి ఉంటే వాళ్ల కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. ఎన్నికల కోడ్ ముగియగానే ఆ కుటుంబాలను సెక్రటేరియెట్ కు పిలిచి ఆదుకుంటాం. మీ  బీఆర్​ఎస్​ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నయ్​ కదా..! ఆ పాపపు సొమ్ము నుంచి 100 కోట్లు రైతులకు ఇచ్చి ఉంటే నువ్వు(కేసీఆర్​) చేసిన పాపం కొంతైనా తగ్గేది.
- సీఎం రేవంత్​రెడ్డి