
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి ఇంట్రెస్టింగ్ట్వీట్చేశారు. ‘రాముడి విధేయుడు.. రాక్షస వధ వీరుడు.. హనుమంతుడు.. ఆయన స్ఫూర్తిగా నేను ఇచ్చిన మాట.. ఈ రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు. ఇప్పటికీ ఎప్పటికీ.. ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య రిలీజియన్ పాలిటిక్స్ రచ్చరేపుతున్న వేళ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.