ఫిబ్రవరి 18న ఫైర్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ హెడ్ క్వార్టర్స్‌‌‌‌ ప్రారంభం

ఫిబ్రవరి 18న ఫైర్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ హెడ్ క్వార్టర్స్‌‌‌‌ ప్రారంభం
  • ఓపెనింగ్ చేయనున్న  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి  

హైదరాబాద్‌‌‌‌,వెలుగు : రాష్ట్ర విపత్తులు, ఫైర్ సర్వీసెస్‌‌‌‌ హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌ అందుబాటులోకి వచ్చింది. నానక్‌‌‌‌రామ్‌‌‌‌గూడలో నిర్మించిన హెడ్డాఫీసును సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ఆదివారం ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఫైర్ సర్వీసెస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పూర్తి చేసింది. సనత్‌‌‌‌నగర్‌‌‌‌ ‌‌‌‌ఫైర్ స్టేషన్‌‌‌‌ను వర్చువల్‌‌‌‌ ద్వారా ప్రారంభిస్తారు. భవనాల నిర్మాణం ప్రాధాన్యతలపై ఫైర్ సర్వీసెస్‌‌‌‌ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు.