
కొచ్చిన్ పోర్ట్ అథారిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 22.
పోస్టుల సంఖ్య:06
పోస్టులు: సీనియర్ మేనేజర్ (బీడీ) 01, మేనేజర్(ఐటీ, లీగల్, ఎస్టేట్) 03, డిప్యూటీ మేనేజర్
(హెచ్ఆర్) 01, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.టెక్ లేదా బీఈ, ఎల్ఎల్ బీ, పీజీ, డిప్లొమాలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 22.
పూర్తి వివరాలకు cochinport.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
జీతం: సీనియర్ మేనేజర్ కు నెలకు రూ.1,60,000, మేనేజర్ కు రూ.1,20,000, డిప్యూటీ మేనేజర్ కు రూ.80,000, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ కు రూ.1,60,000.